Thursday, April 25, 2024

జగిత్యాల క్లబ్ పై పోలీసుల దాడులు.. అదుపులో ఏడుగురు జూదరులు, నగదు స్వాధీనం

జగిత్యాల జిల్లా కేంద్రంలో నిబంధనల కు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం రాత్రి జగిత్యాల టౌన్ సిఐ కిషోర్ ఆధ్వర్యంలో జగిత్యాల క్లబ్ లో దాడులు నిర్వహించగా నిబంధన విరుద్ధంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 30 వేల రూపాయల నగదు తో పాటు కాయలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సిఐ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement