Friday, March 29, 2024

కాలేజ్ టైంలో కారులో గ‌ర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేస్తుండ‌గా పోలీసుల‌కి దొరికా-నాగ‌చైత‌న్య‌

తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో నాగచైతన్య ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తాను కాలేజీలో చదివే రోజుల్లో కారు బ్యాక్ సీట్లో తన గర్ల్ ఫ్రెండ్ ను ముద్దు పెట్టుకుంటుండగా పోలీసులకు దొరికిపోయానని చెప్పాడు. ఈ విషయాన్ని చెప్పడానికి తాను సిగ్గు పడటం లేదని… ఆ పని చేయడం తనకు తప్పు అనిపించలేదని అన్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందడంలో విఫలమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement