Tuesday, April 16, 2024

71వ వసంతంలోకి మోడీ.. ప్రధానికి ప్రముఖుల విషెస్

ప్రధాని నరేంద్ర మోదీ నేడు 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో దేశానికి మరిన్నీ సేవలు అందించాలని ఆకాంక్షించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ప్రధాని మ‌రిన్ని సేవ‌లు అందించాలని ఆకాంక్షించారు.ప్రధాని ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement