Wednesday, October 4, 2023

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే వేసవి సెలవుల తర్వాత పిటిషన్లను విచారించనుంది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరపనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement