Monday, January 30, 2023

నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి..

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్థించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు మహిళలు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్థించడంతో ఉపాధ్యాయుడు రమణకు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. రమణ మోడరన్ స్కూల్ లో బయాలజీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement