Thursday, April 18, 2024

మరోసారి తగ్గిన బంగారం ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా మహిళల విషయంలో బంగారం అంటే పడి చచ్చిపోతారు మహిళలు. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.530 తగ్గి రూ.47,300కు చేరింది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గుదలతో రూ.43,350కు చేరింది. ఇక, వెండి ధర ఏకంగా రూ.1500 పతనం కావడంతో.. కిలో వెండి ధర రూ.68,700కు దిగొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement