Thursday, March 23, 2023

ఈనెల 15న ఏఐసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్.. అదానీ ఇష్యూపై కాంగ్రెస్‌ ఆందోళ‌న‌

ఏఐసీసీ ఆధ్వర్యంలో చలో రాజభవన్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 15న ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆధాని షేర్ల కుంభకోణం, లక్షల కోట్ల రూపాయల ప్రజల సంపద ఆవిరై తీవ్ర నష్టాల బాటలో ఉన్న విషయాలు, ఎల్ ఐ.సి, ఎస్.బి.ఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలబాట పట్టడం తదితర అంశాలపై 15న చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement