Wednesday, April 24, 2024

ప్రైమ్‌ వీడియో ది టర్మినల్‌ లిస్ట్‌ కోసం అధికారిక టీజర్‌ ట్రెయిలర్‌, టీజర్‌ పోస్టర్‌ విడుదల..

ప్రభన్యూస్ : ప్రైమ్‌ వీడియో శుక్రవారం ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ది టర్మినల్‌ లిస్ట్‌ చిత్రానికి అధికారిక టీజర్ ట్రైలర్‌, టీజర్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ చిత్రంలో క్రిస్‌ ప్రాట్‌ నటించారు. ఎనిమిది ఎపిసోడ్స్‌ అన్నీ ప్రాట్‌, ఆంటోయిన్‌ ఫాక్‌, డేవిడ్‌ డిజీలియో ద్వారా నిర్మించబడ్డాయి. ఇది జులై 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, భూభాగాల్లో విడుదలవుతుంది. ప్రాట్‌ తో పాటు, ఈ సీరీస్‌ లో కాన్స్టన్స్‌ వ్యూ, ట్రైలర్‌ కిట్స్ష్‌, జీన్నె ట్రిప్పుల్‌ హార్న్‌, రిలే కెయోఫ్‌, ఆర్లో మెర్ట్జ్‌, జై కోర్ట్నీ, జేడి పార్డో, పాట్రిక్‌ షావర్జెనెగ్గర్‌, లామోనిక గారెట్ట్‌, స్టీఫెన్‌ బిషప్‌, సీన్‌ గన్‌, టైనర్‌ రషింగ్‌, జారెడ్‌ షా, క్రిస్టినా వైడల్‌, నిక్‌ చింన్లండ్‌, మాథ్యూ రాష్‌, వారెన్‌ కోలే, అలెక్సిస్‌ లౌడర్‌ నటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement