Sunday, December 4, 2022

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో న్యాయవాదికి నోటీసులు.. 21న సిట్ ఎదుట హాజరవ్వాలి

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. గురువారం కరీంనగర్ కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ కు విచారణకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది. శ్రీనివాస్ ఇంటికి అధికారులు నోటీసు అంటించారు. ఈనెల 21న 10:30 కు హైదరాబాద్ సిటీ కమిషనర్ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని సూచించారు. హాజరుకానిపక్షంలో చటపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement