Wednesday, November 27, 2024

Karnataka | సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు !

కర్ణాటక ముఖ్య‌మంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో నవంబర్ 6న (బుధ‌వారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై స్పందించిన సిద్ధరామచ్చయ్య.. నవంబర్ 6న విచారణకు హాజరవుతానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement