Thursday, October 3, 2024

Nomination – అస్కార్ కు ‘లాపతా లేడీస్’

బాలీవుడ్ ఖాన్ త్ర‌యంలో ఒక‌రైన అమీర్‌ ఖాన్ నిర్మాణంలో, ఆయన మాజీ భార్య కిరణ్‌ రావు దర్శకత్వం వ‌హించిన మూవీ ‘లాపతా లేడీస్’. ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. ఈ మూవీ 2025 ఆస్కార్‌కు ఇండియా నుంచి ఎంపికైంది. ఈ విషయాన్ని తాజాగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారికంగా ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement