Monday, November 11, 2024

Noel Tata: టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ గా నోయల్ టాటా..

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ గా నోయల్ టాటా నియమితులయ్యారు. ఆయన ఇప్పటికే టాటా గ్రూపులోని పలు కంపెనీల్లో వివిధ కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నోయల్ ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా స్టీల్, టైటాన్ కు వైస్ ఛైర్మన్ గానూ ఉన్నారు. శ్రీ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులోనూ నోయల్ సభ్యుడిగా ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement