Thursday, November 30, 2023

ఎన్‌పీడీఎల్‌ పరిధిలో ఎలాంటి ఉద్యోగ ప్రకటన ఇవ్వలేదు : సీఎండీ గోపాల్‌రావు

నార్తర్న్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ ( ఎన్‌పీడీసీఎల్‌ ) కి సంబంధించి 156 ఉద్యోగాల నోటిఫికేషన్లు వేసినట్లు వివిధ పత్రికలు, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. సంస్థ ఎలాంటి ఉద్యోగ ప్రకటన చేసిన మీడియాలో అధికారికంగా ప్రకటిస్తామని, మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని ఆయన సూచించారు. ఈ చార్టర్‌ అకౌంటెంట్‌ సంస్థల ప్రకటన చూసి ఎన్‌పీడీఎల్‌ పోస్టులుగా వక్రీకరించారని ఆయన తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement