Thursday, April 25, 2024

వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

వాహనదారులకు చమరు సంస్థలు ఊరటనిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం కూడా యథాతథంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.19, లీటర్ డీజిల్ రూ.88.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.26, డీజిల్ రూ.96.19 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో పెట్రోల్ రూ.98.96, డీజిల్ రూ.93.26, కోల్‌కతాలో పెట్రోల్ రూ.101.62, డీజిల్ రూ.91.71, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.35, డీజిల్ రూ.96.85గాఉంది.

ఇది కూడా చదవండిః ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’: డ్రోన్లతో మందుల పంపిణీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement