Thursday, March 28, 2024

తెలంగాణ లో కొత్తగా 3982 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,982 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా 27 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే మరోవైపు కరోనా నుంచి
5,186 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్
రేటు 0.56శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు
90.47 శాతంగా ఉంది. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా
71,616 టెస్టులు చేయగా.. ప్రస్తుతం 48,110 యాక్టివ్
కేసులున్నాయి.

ఇక గ్రేటర్ లో గడచిన 24 గంటల్లో మరో 607 కరోనా
కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇప్పటివరకు 1,21,294 కరోనా కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement