Monday, April 15, 2024

ఏపీలో కొత్తగా 2526 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2526 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా తో మరో 16 మంది మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 3001 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,31,555 కు చేరుకోగా.. డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 18,96,499 కు పెరిగాయి.

ఇక కరోనా కారణంగా మొత్తం మరణాల సంఖ్య 13,097కి చేరింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2485 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement