Friday, April 19, 2024

15ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్.. 129/2

న్యూజిలాండ్‌ vs ఇండియా మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడ‌వ టీ20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు 15 ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు కాన్వే 52 పరుగులు, ఫిలిప్స్ 54 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరు బ్యాట్స్ మెన్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసి న్యూజిలాండ్ స్కోర్ ను పరుగెత్తిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement