Friday, April 19, 2024

హోండా సీబీ300ఆర్ బైక్‌.. టోయోటా నుంచి కొత్త కారు రిలీజ్‌..

అప్‌డేట్స్‌తో 2022 హోండా సీబీ300 ఆర్‌ను విడుదల చేసినట్టు హోండా మోటార్ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) వెల్లడించింది. బైక్‌ ధర రూ.2.77 లక్షలుగా పేర్కొంది. బీఎస్‌-6 ప్రమాణాలతో దీనిని తీసుకొచ్చినట్టు పేర్కొంది.

టొయోటా నుంచి కామ్రీ హైబ్రీడ్ : టొయోటా నుంచి ఇండియన్‌ మార్కెట్‌లోకి మరో కొత్త కారు అడుగుపెట్టింది. 2022 కామ్రీ హైబ్రీడ్‌ను ప్రవేశపెట్టినట్టు పేర్కొంది. కారు ధర రూ.41.70 లక్షలు (ఎక్స్‌ షోరూం)గా కంపెనీ పేర్కొంది. కొత్త ఫీచర్లతో కారుని తయారు చేశారు. టొయోటా కామ్రీ హైబ్రీడ్‌ మోడల్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement