Tuesday, March 28, 2023

Hyd: భవనంపై నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య..

భవనంపై నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని చింతల్ శ్రీసాయి నగర్ లో భవనం రెండో అంతస్తు పై నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. దంపతుల మధ్య గొడవ, మనస్తాపంతో శైలజ సూసైడ్ చేసుకుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement