Thursday, March 28, 2024

న‌య‌న‌తార #75 – త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభం..

నయనతార నెక్స్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన అప్డేట్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార 75వ సినిమాకి సంబంధించి అనౌన్స్ మెంట్ చేశారు మూవీ మేక‌ర్స్. నయనతార 75వ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ఎనౌన్స్ మెంట్ తో న‌య‌న్‌ అభిమానులు సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది..

కాగా, న‌య‌న‌తారకు త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై శుభాకాంక్ష‌లు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌నున్న ఈ సినిమాకి కొత్త డైరెక్ట‌ర్ నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. దీనికి నాథ్‌ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్‌తో కలిసి జీ స్టూడియోస్ క‌లిసి నిర్మించ‌నున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement