Wednesday, November 6, 2024

Name Change – పోర్ట్‌ బ్లెయిర్ ఇకపై శ్రీ విజయపురం

అండమాన్‌ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్‌ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇకపై దానిని ‘శ్రీ విజయపురం గా వ్యవహరించాలని నిర్ణయించింది. వలసవాద ఆనవాళ్ల నుంచి బయటపడేందుకు ఈ పేరును మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement