Thursday, April 18, 2024

నా తమ్ముడు వచ్చాడు…రండి ఎవరొస్తారో – రత్న ప్రభ

తిరుపతిలో జరిగిన సభలో బిజెపి అభ్యర్థి రత్నప్రభ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నా సర్వీస్ లో ఎంతో అభివృద్ధి చేశానని ఫైటర్ గా ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారని అన్నారు కానీ నాపై నేను నామినేషన్ వేసిన తర్వాత రోల్స్ చేస్తున్నారు ఇకనైనా ఆపండి ఇప్పుడు నాకు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ తోడు నాడు నా తమ్ముడు వచ్చాడు ఇకనుంచి ఎవరు చేస్తారో చెయ్యండి అంటూ వార్నింగ్ ఇచ్చింది నన్ను నా తమ్ముడు గెలిపిస్తాడు అని చెప్పుకొచ్చింది

Advertisement

తాజా వార్తలు

Advertisement