Tuesday, March 26, 2024

మ‌ణిశ‌ర్మ‌కి – మాతృవియోగం

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ‌కు మాతృవియోగం క‌లిగింది. ఆయ‌న త‌ల్లి యనమండ్ర సరస్వతి (88) ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement