Friday, April 19, 2024

మునుగోడు ప్రచారానికి వెళ్లను.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మునుగోడు ప్రచారానికి తాను వెళ్లనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు ఉప ఎన్నిక సమావేశంపై తనకు సమాచారం ఇవ్వట్లేదన్నారు. తనను హోంగార్డుతో పోల్చారన్నారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనను పంపించేసి కాంగ్రెస్ ను ఖాళీ చేయాలనుకుంటున్నారన్నారు. చండూర్ లో తనను అసభ్యంగా తిట్టించారన్నారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement