Monday, May 29, 2023

Munugode By polls Results : 12వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌ ఆధిక్యం..

మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఇప్పటి వరకు 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 12వ‌ రౌండ్‌లో టీఆర్ఎస్ కు 7,440 ఓట్లు, బీజేపీకి 5,398 ఓట్లు ల‌భించ‌గా.. టీఆరెఎస్ కు 2042 ఓట్ల లీడ్ వ‌చ్చింది. ప్రస్తుతం 1.80 లక్షల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 12 రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్ లీడ్ 7836 ఓట్ల లీడ్ కు చేరింది. మొత్తం మీద టీఆర్ఎస్ విజ‌యం దిశ‌గా దూసుకెళ్తుంది. టీఆర్ఎస్ నేత‌ల సంబురాలు మొద‌ల‌య్యాయి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement