Thursday, April 25, 2024

చంద్ర‌బాబుపై విజ‌య‌సాయిరెడ్డి సెటైర్స్..

అధికారంలో ఉన్నన్ని రోజులు పొరుగు రాష్ట్రాల సీఎంలతో ఉప్పు-నిప్పులా టిడిపి అధినే చంద్రబాబు నాయుడు వ్యవహరించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వైసిపి సీనియర్ నేత, రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి… తాను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వాళ్లెవరికి అడ్రెస్సులు లేవనీ, చివరకు మోదీ, అమిత్ షాలు కూడా జూనియర్లేనని హేళన చేసేవార‌ని చురకలు అంటించారు. జగన్ వచ్చాక పక్క రాష్ట్రాలతో స్నేహాభావ వాతావరణం నెలకొల్పారన్నారు. చంద్ర‌బాబు సీనియ‌ర్ అని చెప్పుకోవ‌డం త‌ప్ప రాష్ట్రానికి చేసిందేమి లేద‌ని ఎద్దేవా చేశారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement