Sunday, December 8, 2024

Vikarabad | బావిలోకి దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య

వికారాబాద్ జిల్లా పరిగి కుధావ‌న్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. మానసిక క్షోభతో తల్లీ కూతుళ్లు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు తల్లి లలిత, కూతురు భవానీగా గుర్తించారు. ఎనిమిదేళ్ల క్రితం లలిత భర్తను చనిపోయాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement