Friday, December 1, 2023

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌజ్ అరెస్ట్

జగిత్యాల : రాష్ట్రంలో నిరంకుశ, నియంతృత్వ పాలన సాగుతోందని ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి అన్నారు. జ‌గిత్యాల‌ జిల్లాలో దొంగచాటుగా ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన పై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇథ‌నాల్ పరిశ్రమతో పరిసరాలు కలుషిత‌మ‌వుతాయ‌న్నారు. శ‌నివారం పోలీసులు ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గృహ నిర్భంధం చేశారు. నిర్భందాలతో ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అర్థమే మారిపోతోంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement