Saturday, April 20, 2024

షిరిడి సాయిబాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస్‌ రావు

షిరిడి : ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస్ రావు షిరిడి సాయిబాబాను ద‌ర్శించుకున్నారు. గురువారం ఎమ్మెల్యే శ్రీ‌నివాస్‌ త‌న పుట్టిన రోజు సందర్భంగా సాయిబాబాని ద‌ర్శించుకుని.. ప్ర‌త్యేక పూజ నిర్వ‌హించారు. అనంతరం షిరిడి గ్రామస్తులు గణపతి.. ఎమ్మెల్యేని సత్కరించి బాబా తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement