Saturday, April 20, 2024

త్రుటిలో తప్పిన ప్రమాదం .. వైసిపి ఎమ్మెల్యే తిప్పేస్వామి కారు బోల్తా!

అనంతపురం సత్యసాయి జిల్లా : మడకశిర వైసిపి ఎమ్మెల్యే తిప్పేస్వామి కారు బోల్తాపడి పలువురికి గాయాలు అయ్యాయి. విజయవాడ నుండి పలమనేరుకు పోతూ ఉండగా కర్ణాటక ప్రాంతం కోలార్ జిల్లా ములబాగల్ గ్రామం మార్గంమధ్యలో ఈ ఘటన జరిగిందని విశ్వసనీయ సమాచారం.ఎమ్మెల్యే కారు కర్ణాటక ప్రాంత వాసి మినీ ట్రాక్టర్ ఢీకొట్టడంతో మినీ ట్రాక్టర్ డ్రైవర్ మృతి , పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement