Monday, October 7, 2024

Miss fire – బాలీవుడ్ నటుడు గోవిందాకి బుల్లెట్ గాయం

ముంబయి – బాలీవుడ్ నటుడు, శివసేన నేత గోవిందాకు బుల్లెట్ గాయం అయ్యింది. ఈ రోజు ఉదయం ప్రమాదవశాత్తు గన్ పేలి గాలికి కాలం అయ్యింది. తెల్లవారు జామున 4.45 గంటల సమయంలో గోవిందా గన్ చెక్ చేస్తున్నారు..

ఆ సమయంలో తుపాకీ ప్రమాదవశాత్తు పేలింది. గన్ పేలి కాలికి గాయం కావడంతో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement