ఒక బైక్‌ని రోడ్డుపై బ్యాలెన్సింగ్ నడపడం.. దాంతో విన్యాసాలు చేయడం చూసే ఉంటారు. కానీ, నలుగురైదుగురు కలిసి లేపినా బ్యాలెన్స్ కానీ ఓ బైక్‌ని ఒక వ్యక్తే తలపై మోస్తూ బస్సుపైకి నిచ్చెన మీదుగా అందించడం ఎప్పుడైనా చూశారా..? ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.. ఆశ్చర్యపోతారు..
Miracle: ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా.. వీడియో చూడండి!

Previous articleఆవుల మందపై పులి దాడి.. అడవిలోకి వెళ్ళొద్దంటూ హెచ్చరికలు..
Next articleటిఆర్ ఎస్ లో చేరిన బీజేపీ ఎంపీటీసీ..
Advertisement
తాజా వార్తలు
Advertisement