Saturday, April 20, 2024

నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి వేముల

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల పురోగతిని సోమవారం రాత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి నిర్ధేశించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement