Thursday, April 25, 2024

సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రోజా

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 50వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జ‌రుగుతున్నాయి.
ఈ సంద‌ర్భంగా బుధవారం దుర్గాదేవి అమ్మవారి ప్రసాదాన్ని సీఎం జగన్ కు పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement