Friday, May 20, 2022

కీసర ORRపై పాల ట్యాంకర్ బోల్తా

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై డ్రైవర్ నిర్లక్ష్యంతో పాల ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సత్యశిల్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. 12 వేల లీటర్ల కెపాసిటీ గల పాల ట్యాంకర్.. మహారాష్ట్ర నుండి ఉప్పల్ కు వస్తున్న క్రమంలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement