Thursday, March 28, 2024

పీసీసీ డెలిగేట్ గా మెగాస్టార్ చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి ఏపీసీసీ డెలిగేట్ అని కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డు జారీచేసింది. చిరంజీవిని ఏపీసీసీ డెలిగేట్ గా గుర్తిస్తూ కొత్త ఐడీ కార్డు జారీ చేశారు. 2027 వరకు పీసీసీ డెలిగేట్ గా గుర్తిస్తూ చిరంజీవికి ఏఐసీసీ కొత్త ఐడీ కార్డు జారీ చేసింది. అయితే చిరంజీవి నాకు రాజకీయాలు దూరం కాలేదని మంగళవారం ఓ డైలాగ్ బయటకు రావడం.. ఆ మర్నాడే కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డు జారీ చేయడంపై.. ఇది గాడ్ ఫాదర్ ప్రచారమా..? రాజకీయాల్లోకి రీఎంట్రీనా..? అని పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement