Monday, December 9, 2024

Breaking: మణిపూర్ లో భారీ ఎన్ కౌంటర్.. 11మంది కుకీ తీవ్రవాదుల హతం

మణిపూర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 11మంది కుకీ తీవ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలపై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జీర్ బమ్ జిల్లాలో పోలీస్ స్టేషన్ పై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement