Sunday, October 13, 2024

Tamil Nadu: దిండిగ‌ల్ లో భారీ పేలుడు.. ఒక‌రు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని దిండిగ‌ల్ లో భారీ పేలుడు సంభ‌వించింది. ట‌పాసులు విక్ర‌యించే షాపులో పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. ఈ పేలుడుతో మంట‌లు భారీగా ఎగ‌సిప‌డుతున్నాయి. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతిచెంద‌గా… మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప‌రిస‌రాల్లోని వాహ‌నాలు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement