Monday, May 29, 2023

మణికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ పద్మారావు అరెస్ట్..

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ పద్మారావు అరెస్ట్ అయ్యారు. బిల్డర్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నార ఆరోపణలు పద్మారావుపై ఉండడంతో అరెస్ట్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే నిర్మాణాలు కూల్చివేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement