Friday, November 8, 2024

Liquor Case – నేడు విచారణకు హాజరు కానున్న రాజ్ పాకాల

హైదరాబాద్ – జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల నేడు విచారణ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మోకిలా పోలీస్ స్టేషన్‌లో తన అడ్వొకేట్‌తో పాటుగా విచారణకు రాజ్ పాకాల హాజరుకానున్నారు.

ఈ క్రమంలో మందు పార్టీ కేసుపై పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. రాజ్ పాకాలకు మంగళవారంతో హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన నేడు విచారణకు హాజరు కానున్నట్లు సమాచారం..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement