Saturday, April 20, 2024

విజయ్‌ 67వ సినిమా.. లియో టైటిల్ ఫిక్స్

ఫ్యాన్స్ కి స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌నున్నారు త‌మిళ స్టార్ హీరో విజయ్.కాగా విజయ్‌ 67వ సినిమా తెర‌కెక్కుతోంది.ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు లోకేష్‌ కనకరాజ్ రూపొందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేశారు. విజయ్‌ 67వ సినిమాకు LEO- లియో అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఇక ఈ సినిమాను 2023 అక్టోబ‌ర్ 19వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు.ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్రం త‌మిళ్..తెలుగు..హిందీ..క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ కానుంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement