Thursday, April 25, 2024

అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను ప్రారంభించిన – క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

రూ.30 లక్షల సి.ఎస్.ఆర్. నిధులతో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను విజ‌య‌న‌గ‌రం జిల్లాకు అందజేసింది పవర్ గ్రిడ్ కార్పోరేషన్.. ప్రత్యేక వసతులతో కూడిన అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ (ఎస్.ఆర్.టి.సి-1) ఈ.డి. అనూప్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు.ఎక్కువుగా రెఫరెల్ కేసులు వచ్చే ప్రాంతంలో అంబులెన్స్ ను అందుబాటులో ఉంచాలని రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు సూచించారు కలెక్టర్ సూర్యకుమారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement