Thursday, April 18, 2024

బ్యాటింగ్ ఫార్మాట్ లో రెండు స్థానాలు ఎగబాకిన కోహ్లీ..

టెస్టు ఫార్మాట్‌ బ్యాటింగ్‌ విభాగంలో 936 పాయింట్లతో లబుషేన్‌ టాప్‌లో ఉన్నాడు. అయితే విరాట్‌ కోహ్లీ మాత్రం రెండు స్థానాలు ఎగబాకి 763 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రోహిత్‌ శర్మ ఒక స్థానం దిగజారి 761 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నాడు. స్టీవ్‌ స్మిత్‌ (851), కేన్‌ విలియమ్సన్‌ (844 పాయింట్లు)లు వరుసగా మూడు, నాల్గో స్థానాల్లో ఉన్నారు. హెడ్‌ (753), కరుణరత్నే (745), బాబర్‌ ఆజమ్‌ (743), రిషబ్‌ పంత్‌ (723)తో 7, 8, 9, 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement