Friday, April 19, 2024

మంత్రి పువ్వాడ అజ‌య్ కుమారుడి వివాహానికి హాజ‌రైన కేసీఆర్

తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ కుమారుడి వివాహం శ‌నివారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత వేడుక‌గా జ‌రిగింది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ వివాహ వేడుక‌కు సీఎం కేసీఆర్ స్వ‌యంగా హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. త‌న కుమారుడి వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ అజ‌య్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement