Friday, April 19, 2024

బాధ్యతలు స్వీకరించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్.. శుభాకాంక్షలు తెలిపిన కవిత

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ స్పోర్ట్స్ అథారిటీ కార్పోరేషన్ ఛైర్మెన్ గా డా.ఆంజనేయ గౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయ గౌడ్ కు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement