Friday, February 3, 2023

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం.. రైతుల విజయం : రైతు జేఏసి

కామారెడ్డి మాస్ట‌ర్ ప్లాన్ ర‌ద్దు తీర్మానాన్ని హ‌ర్షిస్తూ అడ్లూర్ లో రైతు జేఏసి సంబరాలు చేసుకుంది. విలీన గ్రామాల రైతులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం పట్ల రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దీంతో తాత్కాలికంగా ఉద్యమం విరామం ప్ర‌క‌టించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement