Tuesday, April 23, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (09-06-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : షష్ఠి రాత్రి 8.12
నక్షత్రం : ధనిష్ట రాత్రి 9.10
వర్జ్యం : రా.తె 3.53 నుండి 5.22
దుర్ముహూర్తం : ఉదయం 8.05 నుండి 8.53
తి.మ 12.05 నుండి 12.53
అమృతకాలం : ఉదయం 11.29 నుండి 12.58
రాహుకాలం : ఉదయం 10.30 నుండి12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement