Thursday, April 25, 2024

నేటి కాలచక్రం


శనివారం (03-06-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : చతుర్ధశి ఉదయం 10.06
నక్షత్రం : అనురాధ రా.తె 05.10
వర్జ్యం : ఉదయం 9.26 నుండి 11.00
దుర్ముహూర్తం : ఉదయం 05.40 నుండి 7.16
అమృతకాలం : రాత్రి 6.54 నుండి 8.28
రాహుకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement