Thursday, April 25, 2024

ఏపీలో KA పాల్ పార్టీ ఉంది.. BRS ఉంటుంది.. సజ్జల

ఏపీలో కేఏ పాల్ పార్టీ ఉంది.. బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పై ఆయన స్పందిస్తూ… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేసీఆర్ మద్దతు ఇస్తే మంచిదేనని, వైసీపీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమేనన్నారు. బీఆర్ఎస్ లోకి వెళ్లేది 23మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలేనా అని సజ్జల ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement