Saturday, April 20, 2024

నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఇండియన్ క్రికెట్ టీమ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమయ్యాడు. గతేడాది జూలై 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా గాయపడ్డాడు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో బుమ్రా నెట్‌లో ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూస్తుంటే.. అతను గాయం నుంచి కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. వచ్చే నెల (ఫిబ్రవరి) 9న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కోసం బుమ్రా సన్నద్దం అవుతున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement